Chintakaya Pachhadi (Tamarind chutney) - Video
PUBLISHED:  Aug 09, 2016
DESCRIPTION:
చింతకాయ పచ్చడే కదా అని తేలిగ్గా కొట్టిపారేయకండి. ఎన్నో లాభాలున్నాయని తేల్చి చెప్పింది ఆయుర్వేద శాస్త్రం. పుల్లటి రుచికావాలనుకునేవారు తప్పకుండా ఇది తినాలి. జ్వరం, పైత్యం తగ్గాలంటే చింతకాయ పచ్చడి మంచిదంటారు.
follow us on Twitter      Contact      Privacy Policy      Terms of Service
Copyright © BANDMINE // All Right Reserved
Return to top